PGCIL Recruitment 2023: Apply for 138
Engineer Trainee Posts – Details Here
పవర్ గ్రిడ్
కార్పొరేషన్ లో 138 ఇంజినీర్ ట్రెయినీ
పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
========================
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 138
ఇంజినీర్
ట్రెయినీ పోస్టులు.
విభాగాలు:
ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/
కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఐటీ తదితరాలు.
అర్హత: కనీసం
60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. గేట్ 2023 అర్హత సాధించాలి.
ఎంపిక విధానం:
గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు: రూ.500.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 27.03.2023
దరఖాస్తు
చివరి తేది: 18.04.2023.
========================
========================
0 Komentar