Singareni (SCCL) Recruitment 2023: Apply for 260 Executive and Non- Executive Posts
(Internal) – Details Here
సింగరేణిలో 260 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు – వివరాలు
ఇవే
========================
సింగరేణిలో 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అంతర్గత నియామకాలతో భర్తీ చేసేందుకు మార్చి 2న నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మార్చి 3 నుంచి 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు తమ విభాగాధిపతి ద్వారా 'జీఎం పర్సనల్, సింగరేణి ప్రధాన కార్యాలయం, కొత్తగూడెం' చిరునామాకు నేరుగా మార్చి 25వ తేదీలోగా పంపించాలి.
మొత్తం ఖాళీలు: 260
ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 61
అసిస్టెంట్ ఇంజినీర్లు (ఈ అండ్ ఎం)- 24, అసిస్టెంటు ఇంజినీర్లు (సివిల్) - 4, వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైనీ) - 11, ప్రోగ్రామర్ ట్రైనీ(ఐటీ) - 4, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ అండ్ ఎం)- 14, జూనియర్
ఎగ్జిక్యూటివ్ (సివిల్)- 4.
నాన్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 199
జూనియర్
కెమిస్ట్- 20, ఫిట్టర్ ట్రైనీ- 114, ఎలక్ట్రిషియన్ (ట్రైనీ) - 22, వెల్డర్ (ట్రైనీ)- 43.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ
తేదీ: 03-03-2023
దరఖాస్తు చివరి
తేదీ: 13-03-2023
========================
========================
0 Komentar