TCS Sigma Hiring
2023: All the Details Here
టీసీఎస్
సిగ్మా హైరింగ్-2023 - నాలుగేళ్ల
బీఫార్మసీ / రెండేళ్ల ఎంఫార్మసీ ఉత్తీర్ణులు అర్హులు
========================
టాటా
కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సిగ్మా 2023 ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టాటా
కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సిగ్మా-2023
అర్హత:
నాలుగేళ్లు బీఫార్మసీ / రెండేళ్లు ఎంఫార్మసీ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* పార్ట్
టైమ్ / కరస్పాండెన్స్ కోర్సులు చేసిన అభ్యర్థులు అనర్హులు.
* నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి సెకండరీ/ సీనియర్ సెకండరీ కోర్సు పూర్తి
చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* ఎంపిక
ప్రక్రియ సమయంలో ఒక బ్యాక్లాగ్ ఉన్న అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు. పెండింగ్
బ్యాక్లాగ్లను నిర్దేశించిన కోర్సు వ్యవధిలోపు క్లియర్ చేయాలి.
* అకడమిక్
గ్యాప్/ బ్రేక్ ఉంటే దరఖాస్తు ఫారమ్ తెలియజేయాలి. అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించకూడదు.
వయసు: కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్ఠంగా 28 ఏళ్లు ఉండాలి.
ఎంపిక
విధానం: ఎన్క్యూటీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
1. పరీక్ష మొత్తం 140 నిమిషాల్లో పూర్తి
చేయాలి. మొదటి విభాగంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అందుకు 65 నిమిషాలు సమయం ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్
ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
2. రెండో విభాగంలో డొమైన్ టెస్ట్ ఉంటుంది. అందుకు 75 నిమిషాలు కేటాయిస్తారు. అందులో క్లినికల్ డేటా మేనేజ్మెంట్, ఫార్మకోవిజిలెన్స్, రెగ్యులేటరీ
అఫైర్స్,
జనరల్ డొమైన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
చివరి తేది: 30.03.2023
పరీక్ష తేది:
09.04.2023
========================
========================
0 Komentar