Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ICET 2023: All the Detail Here

 

TS ICET 2023: All the Detail Here

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) -2023 – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 29-06-2023

ఫలితాలు విడుదల

DOWNLOAD RANK CARD

RESULTS LINK 1

RESULTS LINK 2

WEBSITE

=======================

UPDATE 28-06-2023

తెలంగాణ ఐసెట్-2023 ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈ నెల 29 (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు అధికారులు విడుదల చేస్తారు.

WEBSITE

=======================

UPDATE 05-06-2023

ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

KEY OBJECTIONS FORMAT

DOWNLOAD RESPONSE SHEETS

QUESTION PAPERS WITH KEYS

WEBSITE

=======================

UPDATE 22-05-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 26-05-2023 & 27-05-2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=======================

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్ ను  రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 6 నుంచి మే 6 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 26, 27 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష వివరాలు:

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (టీఎస్ ఐసెట్)

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) / మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.550) .

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు. . .

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ  తేదీ: 06-03-2023

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 06-05-2023

హాల్టికెట్ డౌన్లోడ్: 22-05-2023 నుంచి.

పరీక్షల నిర్వహణ: 26-05-2023 & 27-05-2023

=======================

PAYMENT

APPLICATION

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags