Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AIASL Recruitment 2023: Apply for 495 Ramp Service Executive and Various Posts – Details Here

 

AIASL Recruitment 2023: Apply for 495 Ramp Service Executive and Various PostsDetails Here

ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో 495 వివిధ ఉద్యోగాలు - జీతభత్యాలు: నెలకు రూ.21330 – రూ.25,980

========================

న్యూదిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పని చేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 495

పోస్టుల వారీగా ఖాళీలు:

1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 80

2. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 64

3. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 121

4. హ్యాండిమ్యాన్: 230

అర్హత:

1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: ఏదైనా గ్రాడ్యుయేషన్ (10+2+3)/ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.

2. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 10+2/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.23640 చెల్లిస్తారు.

3. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.

4. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: ఎస్ఎస్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.23640 చెల్లిస్తారు.

5. హ్యాండిమ్యాన్: ఎస్ఎస్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.21330 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai-600043.

ఇంటర్వ్యూ తేది: 17, 18, 19, 20.04.2023.

========================

NOTIFICATION & APPLICATION

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags