APCPDCL Recruitment
2023: Apply for 100 Graduate and Diploma Apprentices – Details Here
ఏపీసీపీడీసీఎల్
లో 100 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్
అప్రెంటిస్ ఖాళీలు – వివరాలు ఇవే
=======================
విజయవాడలోని
ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, కార్పొరేట్ ఆఫీస్... ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ శిక్షణ అందిస్తోంది. అర్హులైన
ఇంజినీరింగ్ డిగ్రీ / డిప్లొమా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 30 ఖాళీలు
2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 70 ఖాళీలు
మొత్తం ఖాళీల
సంఖ్య: 100.
విభాగాలు:
ఇంజినీరింగ్ డిగ్రీ- ఈఈఈ; డిప్లొమా డీఈఈఈ.
నెలవారీ
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్ధులకు రూ.8000 చెల్లిస్తారు.
అర్హతలు:
సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ (ఇంజినీరింగ్ / టెక్నాలజీ) 2021-2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 18 ఏళ్లు నిండి ఉండాలి.
అప్రెంటిస్
షిప్ శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక
విధానం: డిగ్రీ/ డిప్లొమా కోర్సులో అభ్యర్ధి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para VIII ని చూడండి.
=======================
=======================
0 Komentar