APRS Admissions 2023-24: Backlog
Vacancies for 6th, 7th & 8th Classes – Details Here
ఆంధ్రప్రదేశ్
గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీలలో ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే
==========================
UPDATE 05-07-2023
PHASE-III RESULTS RELEASED
==========================
UPDATE 23-06-2023
PHASE-II RESULTS RELEASED
==========================
UPDATE
08-06-2023
ఫలితాలు విడుదల
==========================
UPDATE 15-05-2023
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 20/05/2023
==========================
ఆంధ్రప్రదేశ్
గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న పాఠశాలలల్లో 2023 -24 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతులలో ఖాళీలను నింపుటకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ప్రవేశానికి
అర్హతలు:
1. 6వ తరగతి ప్రవేశం కొరకు 2022-23 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి
ఉండాలి.
2. 7వ తరగతి ప్రవేశం కొరకు 2022-23 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి
ఉండాలి.
3. 8వ తరగతి ప్రవేశం కొరకు 2022-23 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 7 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2011 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య పుట్టి
ఉండాలి.
4. ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల
సంవత్సర ఆదాయము (2022-23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగినవారు అర్హులు.
సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 04-04-2023
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 24-04-2023, 28-04-2023
పరీక్ష తేదీ:
20-05-2023
==========================
==========================
0 Komentar