APSRTC LIVE TRACK APP UPDATE - ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ బస్ ట్రాకింగ్ యాప్ అప్డేట్
=========================
ప్రయాణికులకు
అలర్ట్: ఆర్టీసీ లైవ్ బస్ ట్రాకింగ్ యాప్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
ఏపీఎస్‌ఆర్టీసీ శనివారం నుంచి కొత్త లైవ్ బస్ ట్రాకింగ్ విధానం అందుబాటులోకి
వస్తుందన్నారు ఆర్టీసీ సీఈ (ఐటీ) సుధాకర్.
ప్రస్తుతం
ఏపీఎస్‌ఆర్టీసీ లైవ్ బస్ ట్రాకింగ్ యాప్ ఉపయోగిస్తున్నవారంతా.. దానిని గూగుల్
ప్లేస్టోర్, ఐవోఎస్ స్టోర్ నుంచి అప్‌డేట్
చేసుకోవాలని సూచించారు. లేకపోతే పాత లైవ్ ట్రాకింగ్ యాప్ పనిచేయదన్నారు. ఏపీఎస్
ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికుల్ని ట్రాక్ చేసేందుకు యాప్ అందుబాటులో ఉంది.
ప్రయాణం సమయంలో
బస్సు ఎక్కడుంది ప్రయాణికులు ఈజీగా తెలుసుకోవచ్చు. బస్సు సర్వీస్ నంబర్ ఉంటే చాలు
ట్రాక్ చేయొచ్చు. గూగుల్ మాప్‌లో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
=========================
=========================
0 Komentar