CCL Recruitment
2023 – Apply for 330 Electrician, Sirdar and Foreman Posts – Details Here
సెంట్రల్
కోల్ ఫీల్డ్స్ లో 330 మైనింగ్ సర్దార్, ఎలక్ట్రిషియన్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ. 31,850
=========================
ఝార్ఖండ్
రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్
ఫీల్డ్స్ లిమిటెడ్... ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్
నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్ధులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
1. మైనింగ్ సర్దార్: 77 పోస్టులు
2. ఎలక్ట్రిషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్: 126 పోస్టులు
3. డిప్యూటీ సర్వేయర్: 20 పోస్టులు
4. అసిస్టెంట్ ఫోర్మోన్ టీ & ఎస్ (ఎలక్ట్రికల్): 107 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 330.
అర్హత: పదో
తరగతి,
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా
ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 19-04-2023 నాటికి 18 సంవత్సరాలు నిండి
ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్
వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: నెలకు
రూ. 31,850
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 30-03-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 19-04-2023.
అడ్మిట్
కార్డ్ డౌన్లోడ్ తేదీ: 30-04-2023 నుంచి 04-05-2023 వరకు.
రాత పరీక్ష
తేదీ: 05-05-2023.
=========================
=========================
0 Komentar