CRPF Recruitment 2023: Apply for 212 SI
& ASI Posts – Details Here
సీఆర్పీఎఫ్ లో
212 సబ్ ఇన్స్పెక్టర్ & అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.1,12,400
======================
డైరెక్టరేట్
జనరల్,
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్... గ్రూప్ బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్
గెజిటెడ్,
కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషనన్ను
విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
1. సబ్-ఇన్ స్పెక్టర్(ఆర్వో): 19 పోస్టులు
2. సబ్-ఇన్ స్పెక్టర్(క్రిప్టో): 7 పోస్టులు
3. సబ్-ఇన్ స్పెక్టర్ (టెక్నికల్): 5 పోస్టులు
4. సబ్-ఇన్స్పెక్టర్ (సివిల్) (మేల్): 20 పోస్టులు
5. అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(టెక్నికల్): 146 పోస్టులు
6. అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్ (డ్రాఫ్ట్స్ మ్యాన్): 15 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 212.
అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో
పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు
వయోపరిమితి: 21.5.2023 నాటికి ఎస్సై పోస్టులకు 30 ఏళ్లలోపు; ఏఎస్సై పోస్టులకు 18-25 ఏళ్లలోపు ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు ఎస్సై పోస్టులు రూ.35,400 - రూ.1,12,400; ఏఎస్సై పోస్టులకు రూ.29,200 - రూ.92,300.
దరఖాస్తు
రుసుము: ఎస్సై పోస్టులకు రూ.200, ఏఎస్సై పోస్టులకు
రూ.100
(ఎస్సీ/ ఎస్టీ, మాజీ
సైనికులు,
మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్
స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్
ఎగ్జామినేషన్ ఆధారంగా.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్.
ముఖ్యమైన
తేదీలు . . .
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 01/05/2023.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 21/05/2023.
అడ్మిట్
కార్డ్ విడుదల: 13/06/2023.
రాత పరీక్ష
తేదీలు: 24/06/2023 నుంచి 25/06/2023 వరకు.
======================
======================
0 Komentar