JEE Advanced 2023 – All the Details
జేఈఈ
అడ్వాన్స్‌డ్ 2023 – పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE
18-06-2023
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు విడుదల
JEE Advanced
2023: Final Answer Keys
Architecture
Aptitude Test (AAT) 2023 Registration Links
=======================
UPDATE
11-06-2023
JEE
Advanced 2023: ప్రిలిమినరీ 'కీ' లు విడుదల - ఫలితాల విడుదల తేదీ ఇదే
ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన
ప్రొవిజినల్ కీని ఐఐటీ గువాహటి జూన్ 11న విడుదల చేసింది. ఈ కీపై
అభ్యంతరాలు లేవనెత్తేందుకు విద్యార్థులకు జూన్ 12 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.
ఈ పరీక్షలో రెండు పేపర్లకు సంబంధించిన ప్రొవిజినల్ సమాధానాల
కీలతో పాటు విద్యార్థులు తమ ఫీడ్బ్యాక్ తెలిపేందుకు ప్రత్యేకంగా లింక్లను అధికారిక
వెబ్సైట్ లో వేర్వేరుగా అందుబాటులో ఉంచింది.
గువాహటి ఐఐటీ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
ఫలితాలను జూన్ 18న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు
చేస్తున్నారు.
CLICK
FOR PRELIMINARY KEYS PAPER 1
CLICK
FOR PRELIMINARY KEYS PAPER 2
=======================
UPDATE
29-05-2023
అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్ష తేదీ: 04-06-2023
=======================
అడ్వాన్స్డ్
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. మే 7 వరకు దరఖాస్తులు
స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8 వరకు
చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జూన్ 4న జరుగుతుంది.
పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. ఈ
పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్ 11న; ఫలితాలు జూన్ 18న విడుదల
చేయనున్నట్టు ఐఐటీ గువాహటి షెడ్యూల్లో పేర్కొంది.
ముఖ్యమైన
తేదీలు:
రిజిస్ట్రేషన్
ప్రక్రియ ప్రారంభం: 30-04-2023
రిజిస్ట్రేషన్
ప్రక్రియ ఆఖరి తేదీ: 07-05-2023
హాల్
టికెట్లు తేదీలు: 29-05-2023 నుంచి 04-06-2023 వరకు
పరీక్ష తేదీ:
04-06-2023
=======================
=======================
JEE Main 2023: All the Details Here
=======================
0 Komentar