Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RBI Recruitment 2023: Apply for 291 Grade-B Officer Posts – Details Here

 

RBI Recruitment 2023: Apply for 291 Grade-B Officer Posts – Details Here

రిజర్వ్ బ్యాంకులో 291 గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టులు అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

=========================

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు… దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. గ్రేడ్-బి ఆఫీసర్ (డీఆర్) - జనరల్: 222 పోస్టులు

2. గ్రేడ్-బి ఆఫీసర్ (డీఆర్) - డీఈపీఆర్: 38 పోస్టులు

3. గ్రేడ్-బి ఆఫీసర్ (డీఆర్)- డీఎన్ఎస్ఐఎం: 31 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-05-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-06-2023.

గ్రేడ్-బి ఆఫీసర్ (డీఆర్) జనరల్- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 09-07-2023; ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 30-07-2023.

గ్రేడ్-బి ఆఫీసర్ (డీఆర్) డీఈపీఆర్- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-07-2023; ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 02-09-2023.

ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్ఐఎం- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-07-2023; ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 19-08-2023.

=========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags