Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2023: Apply for 217 Specialist Cadre Officer Posts – Details Here

 

SBI Recruitment 2023: Apply for 217 Specialist Cadre Officer Posts – Details Here

ఎస్బీఐలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు – నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

=========================

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... ఎస్వో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 217 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 217 పోస్టులు

1. మేనేజర్: 02 పోస్టులు

2. డిప్యూటీ మేనేజర్: 44 పోస్టులు

3. అసిస్టెంట్ మేనేజర్: 136 పోస్టులు

4. అసిస్టెంట్ వీపీ: 19 పోస్టులు

5. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు

6. సీనియర్ ఎగ్జిక్యూటివ్: 15 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 29.04.2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 19.05.2023

ఆన్లైన్ పరీక్ష తేదీ: జూన్ 2023.

=========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags