Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TREI-RB 2023: Apply for 1,276 PGTs in Residential Educational Institutions - Details Here

 

TREI-RB 2023: Apply for 1,276 PGTs in Residential Educational Institutions - Details Here

తెలంగాణ గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టులు జీత భత్యాలు: రూ.45,960 - రూ.1,24,150.

======================

తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 1,276 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్: 1,276 పోస్టులు

సబ్జెక్టుల వారీగా ఖాళీలు:

1. తెలుగు: 183 పోస్టులు

2. హిందీ: 168 పోస్టులు

3. ఇంగ్లిష్ : 180 పోస్టులు

4. గణితం: 231 పోస్టులు

5. ఫిజికల్ సైన్స్: 142 పోస్టులు

6. బయోలాజికల్ సైన్స్: 161 పోస్టులు

7. సోషల్ స్టడీస్: 202 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1276.

అర్హతలు: కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు సంబంధిత మెథడాలజీ సబ్జెక్టులో బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఉత్తీర్ణులై ఉండాలి .

వయస్సు: 01/07/2023 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.45,960 - రూ.1,24,150 .

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2, పేపర్-3), ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ. 1200 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ.600).

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24/04/2023

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24/05/2023

======================

OTR & APPLICATION

DETAILED NOTIFICATION

WEB NOTE

WEBSITE

======================

TREI-RB 2023: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9,231 టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల కు నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags