TREI-RB 2023: Apply for 434 Librarian
(School) in Residential Educational Institutions - Details Here
తెలంగాణ
గురుకులాల్లో 434 లైబ్రేరియన్ (స్కూల్స్) పోస్టులు – జీత భత్యాలు: రూ.38,890 - రూ.1,12,510
========================
తెలంగాణ
సాంఘిక సంక్షేమం, మహాత్మా జ్యోతిబా
ఫూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ
గురుకుల విద్యా సంస్థ(పాఠశాలలు) లో డైరెక్ట్ ప్రాతిపదికన 434
లైబ్రేరియన్(స్కూల్స్) పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది.
లైబ్రేరియన్(స్కూల్స్):
434 పోస్టులు
సొసైటీల
వారీగా ఖాళీలు:
1. తెలంగాణ
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు: 54 పోస్టులు
2. మహాత్మా
జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు: 180 పోస్టులు
3. తెలంగాణ
మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు: 200 పోస్టులు
అర్హతలు:
డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
01/07/2023 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
రూ.38,890 - రూ.1,12,510
దరఖాస్తు
రుసుము: రూ.1200(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ.600).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభ తేదీ: 24/04/2023
ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ: 24/05/2023
========================
========================
TREI-RB 2023: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9,231 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల కు నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
0 Komentar