TREI-RB 2023: Apply
for 868 Lecturer / Physical Director / Librarian in Degree Colleges – Details
Here
తెలంగాణ
గురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్
పోస్టులు – జీత భత్యాలు: రూ.58,850 - రూ.
1,37,050.
=======================
తెలంగాణ
సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (డిగ్రీ కళాశాలలు) ల్లో
డైరెక్ట్ ప్రాతిపదికన 868 డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టుల
భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ-
రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
1. డిగ్రీ లెక్చరర్: 793 పోస్టులు
2. ఫిజికల్
డైరెక్టర్: 39 పోస్టులు
3. లైబ్రేరియన్:
36 పోస్టులు
డీఎల్
సబ్జెక్టు వారీగా ఖాళీలు:
1. తెలుగు:
55 పోస్టులు
2. ఇంగ్లిష్:
69 పోస్టులు
3. మ్యాథ్స్:
62 పోస్టులు
4. స్టాటిస్టిక్స్:
58 పోస్టులు
5. ఫిజిక్స్:
46 పోస్టులు
6. కెమిస్ట్రీ:
69 పోస్టులు
7. బోటనీ:
38 పోస్టులు
8. జువాలజీ:
58 పోస్టులు
9. కంప్యూటర్
సైన్స్: 99 పోస్టులు
10. జియాలజీ:
06 పోస్టులు
11. బయో
కెమిస్ట్రీ: 03 పోస్టులు
12. బయో
టెక్నాలజీ: 02 పోస్టులు
13. హిస్టరీ:
28 పోస్టులు
14. ఎకనామిక్స్:
25 పోస్టులు
15. పొలిటికల్
సైన్స్: 27 పోస్టులు
16. కామర్స్:
93 పోస్టులు
17. జర్నలిజం:
02 పోస్టులు
18. సైకాలజీ:
06 పోస్టులు
19.
మైక్రోబయాలజీ: 17 పోస్టులు
20. పబ్లిక్
అడ్మినిస్ట్రేషన్: 09 పోస్టులు
21.
సోషియాలజీ: 07 పోస్టులు
22. బిజినెస్
అడ్మినిస్ట్రేషన్: 14 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 868.
జీత భత్యాలు:
రూ.58,850 - రూ. 1,37,050.
ఆన్లైన్
దరఖాస్తు తేదీలు: 17/04/2023 నుంచి 17/05/2023 వరకు.
గమనిక:
రిజర్వేషన్ వారీగా ఉద్యోగ ఖాళీలు, వయో పరిమితి,
విద్యార్హత, ఇతర వివరాలతో క్రింది పూర్తి
నోటిఫికేషన్ ను చూడండి.
=======================
=======================
TREI-RB 2023: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9,231 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల కు
నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
0 Komentar