Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DEECET-2023: All the Details Here

 

AP DEECET-2023: All the Details Here

ఏపీ డీఈఈ సెట్-2023: పూర్తి వివరాలు ఇవే

=========================

UPDATE 16-07-2023

ప్రొవిజనల్ ఆర్డర్ విడుదల

CLICK FOR PROVISIONAL ORDERS

WEBSITE

=========================

UPDATE 02-07-2023

మొదటి విడత కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల

వెబ్ ఆప్షన్ల తేదీలు: 04/07/2023 నుండి 08/07/2023 వరకు

సీట్ల కేటాయింపు: 10/07/2023 నుండి 14/07/2023 వరకు

అడ్మిషన్ ప్రొవిషనల్ లెటర్ తేదీ: 15/07/2023

సర్టిఫికేట్ వెరిఫికేషన్: 17/07/2023 నుండి 20/07/2023 వరకు

తరగతుల ప్రారంభం: 25/07/2023

WEB OPTIONS

COUNSELLING SCHEDULE

WEBSITE

=========================

UPDATE 19-06-2023

ఫలితాలు విడుదల

Download Rank Cards - Check for Qualified/Not Qualified List 👇

CLICK FOR RANK CARDS

QUALIFIED LIST

NOT QUALIFIED LIST

CLICK FOR QUALIFIED / NOT QUALIFIED LIST

WEBSITE

=========================

UPDATE 06-06-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 12/06/2023 & 13/06/2023  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=========================

రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్ ఈడీ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీఈఈసెట్)-2023:

కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ)

కాల వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయసు పరిమితి లేదు.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 10-05-2023 నుండి 27-05-2023 

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 11.05.2023.

దరఖాస్తుకు చివరి తేది: 28.05.2023.

హాల్ టికెట్ల డౌన్ లోడ్ తేదీ: 05.06.2023 నుంచి.

పరీక్ష తేదీలు: 12.06.2023 మరియు 13.06.2023

ఫలితాలు విడుదల తేదీ: 19.06.2023 

=========================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

SCHEDULE

INFORMATION BULLETIN

USER MANUAL

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags