AP KGBV Recruitment
2023: Apply for 1543 PGT, CRT, PET & Principal Posts – Details Here
ఏపీ కేజీబీవీ రిక్రూట్‌మెంట్ 2023: ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్టీ & పీఈటీ ఖాళీలు – మొత్తం ఖాళీలు: 1543
=========================
UPDATE 21-06-2023
సర్టిఫికేట్
వెరిఫికేషన్ కొరకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా విడుదల
మెరిట్
జాబితా ఇదే (జిల్లాల వారీగా)👇
=========================
UPDATE 15-06-2023
మొత్తం ఖాళీలు (తాజా అప్డేట్): 1543
తాజా షెడ్యూల్
మెరిట్
జాబితా విడుదల తేదీలు (1:3 RATIO): 14/06/2023
తుది మెరిట్ జాబితా
విడుదల: 19/06/2023
జిల్లా
లెవెల్ ధ్రువపత్రాల వెరిఫికేషన్ తేదీలు: 21/06/2023 నుండి 22/06/2023
స్కిల్ టెస్ట్
తేదీలు: 23/06/2023 నుండి 24/06/2023
అపాయింట్మెంట్:
25/06/2023
రిపోర్టింగ్: 26/06/2023
మెరిట్ జాబితా విడుదల (జిల్లాల వారీగా)👇
ABSTRACT OF 13 ERSTWHILE DISTRICTS
(FINAL VACANCY) 👇
=========================
DISTRICT WISE ROSTER POINTS BREAKUP
=========================
ఆంధ్రప్రదేశ్
సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ
బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన
(కాంట్రాక్ట్) ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన
మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది.
ఖాళీల
వివరాలు:
ప్రిన్సిపాల్
- 92
పీజీటీ – 846
సీఆర్టీ-374
పీఈటీ-46
మొత్తం ఖాళీలు:1358
ఆసక్తిగల
మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను క్రింది వివరాలు గమనించి దరఖాస్తు చేసుకొనవలెను.
వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు రుసుము:
రూ.100/-లు
ముఖ్యమైన తేదీలు:
పేపర్ నోటిఫికేషన్
విడుదల తేదీ: 27/05/2023
ఆన్లైన్ అప్లికేషన్
ప్రారంభ తేదీ: 30/05/2023
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 05/06/2023 08/06/2023
మెరిట్ జాబితా
విడుదల తేదీలు (1:3 RATIO): 06/06/2023 నుండి
07/06/2023
జిల్లా లెవెల్
ధ్రువపత్రాల వెరిఫికేషన్ తేదీలు: 08/06/2023 నుండి 09/06/2023
స్కిల్ టెస్ట్
తేదీలు: 10/06/2023 నుండి 12/06/2023
తుది ఎంపిక జాబితా
విడుదల: 12/06/2023
=========================
=========================
0 Komentar