State Brilliance Awards 2023: Felicitation Program to 10th Class &
Inter Topper Students - G.O Released
స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్ 2023: 10వ తరగతి & ఇంటర్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
=========================
School Education -JAGANANNA ANIMUTYALU
(STATE BRILLIANCE AWARDS) - Felicitation Program to the meritorious students
who have secured the top three highest marks in SSC Public Examinations,
April-2023 from the schools, which are under different Government Managements
and who have secured top marks in each group of MPC, BIPC, HEC and CEC/MEC in
Intermediate Public Examinations, March-2023 from the colleges, which are under
different Government Managements-Orders- Issued.
SCHOOL EDUCATION (EXAMS) DEPARTMENT
G.O.Ms.No.44, Date: 18.05.2023.
=========================
=========================
పదవ తరగతి మరియు
ఇంటర్ పరీక్షలలో (ప్రభుత్వ పాఠశాలలలో) అత్యధిక
మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సన్మానిస్తారు.
నియోజకవర్గ
స్థాయి కార్యక్రమం: 25/05/2023
జిల్లా స్థాయి
కార్యక్రమం: 27/05/2023
రాష్ట్ర స్థాయి
కార్యక్రమం: 31/05/2023
=========================
ASSEMBLY
CONSTITUTION WISE TOPPERS LIST
=========================
0 Komentar