ASRB: Agricultural Research Service
(ARS) Examinations – 2023 – Details Here
అగ్రికల్చరల్
రిసెర్చ్ సర్వీస్ పరీక్ష – 2023 – పూర్తి వివరాలు ఇవే
==========================
భారత
ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ
మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని న్యూదిల్లీలో ఉన్న అగ్రికల్చరల్ సైంటిస్ట్
రిక్రూట్మెంట్ బోర్డ్ 2023 సంవత్సరానికి గాను
అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 260
అగ్రికల్చర్
సైంటిస్ట్ పోస్టులు.
విభాగాలు:
ప్లాంట్ పాథాలజీ, సీడ్ సైన్స్ అండ్
టెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, జనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎకనామిక్ బోటనీ, అగ్రికల్చరల్
మైక్రోబయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఫ్రూట్ సైన్స్, వెటర్నరీ
పబ్లిక్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిష్ ప్రాసెసింగ్, అగ్రికల్చరల్
స్టాటిస్టిక్స్ తదితరాలు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచీ ఉత్తీర్ణత.
వయసు: 21-35 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.57,700 - రూ.1,82,400 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు: రూ.800.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 05.07.2023. 30-08-2023
దరఖాస్తు
చివరి తేది: 26.07.2023. 20-09-2023
ఏఆర్ఎస్
పరీక్ష తేది: అక్టోబర్ / నవంబర్ 2023.
==========================
==========================
0 Komentar