Dearness
Allowances to Govt Employees & Dearness Relief to Pensioners / Family Pensioners
for the period w.ef.01-01-2022 – G.Os Released
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జనవరి
1, 2022 నుంచి ఇవ్వాల్సిన డీఏలు విడుదల – ప్రభుత్వ
ఉత్తర్వులు జారీ
=======================
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వంశుభవార్త చెప్పింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తూ తాజాగా
ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు డీఏ, పింఛనర్లకు 2.73 శాతం డీఆర్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2023 జూన్ 1 నుంచి కొత్త డీఏను జీతంతో కలిపి ఇస్తామని తెలిపింది.
డీఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్, డిసెంబర్, మార్చిలో చెల్లిస్తామని వెల్లడించింది. కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల డీఏ 22.75 శాతానికి చేరిందని ప్రభుత్వం వివరించింది.
Allowances
- Dearness Allowance – Dearness Allowances for the period from 01-01-2022 –
Sanctioned – Orders – Issued.
G.O.Ms.No.66,
Dated: 01.05.2023
=======================
PENSIONS –
Dearness Relief – Dearness relief to Pensioners / Family Pensioners for the
period with effect from 01-01-2022 – Sanctioned – Orders – Issued.
G.O.Ms.No.67,
Dated: 01/05/2023
=======================
0 Komentar