Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCERT Recruitment 2023: Apply for 347 Non-Academic Posts – Details Here

 

NCERT Recruitment 2023: Apply for 347 Non-Academic Posts – Details Here

ఎన్సీఈఆర్టీ - న్యూదిల్లీలో 347 వివిధ పోస్టులు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

==========================

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 347

నాన్ అకడమిక్ పోస్టులు.

కేటగిరి వారీగా ఖాళీలు:

1. ఎస్సీ: 25 2. ఎస్టీ: 16

3. ఓబీసీ ఎన్సీఎల్: 89

4. ఈడబ్ల్యూఎస్: 22

5. అన్ రిజర్వ్: 195

పోస్టులు: సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-1, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ 12వ తరగతి/ ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా/ బీటెక్/ బీఈ / ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 27-50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కాంపిటేటివ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1500.

దరఖాస్తు చివరి తేది: 19.05.2023.

==========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags