NTPC Recruitment 2023: Apply for 300 Assistant Manager Posts – Details Here
ఎన్టీపీసీ
లిమిటెడ్లో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు - పే
స్కేల్: నెలకు రూ. 60,000-రూ.1,80,000.
=========================
న్యూఢిల్లీలోని
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్
మేనేజర్ (ఆపరేషన్/ మెయింటెనెన్స్): 300 పోస్టులు
ఇంజినీరింగ్
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్.
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్
ఉత్తీర్ణతతో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్:
నెలకు రూ. 60,000-రూ.1,80,000.
ఎంపిక
ప్రక్రియ: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ. 300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 19-05-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 02-06-2023.
=========================
=========================
0 Komentar