Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT-AP Admissions 2023-24 – All the Details Here

 

RGUKT-AP Admissions 2023-24 – All the Details Here

ఆర్జీయూకేటీ-ఏపీ ప్రవేశాలు 2023-24పూర్తి వివరాలు ఇవే

========================

UPDATE 19-08-2023

ట్రిపుల్ ఐటీల్లో మూడో విడత ప్రవేశాలకు ఎంపికైన జాబితా విడుదల

క్యాంపస్ మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

ఫేజ్-3 కౌన్సెల్లింగ్ తేదీలు: 23-08-2023 & 27-08-2023 

ఏపీ లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) అర్హులైన అభ్యర్థుల జాబితా ఆగస్టు 19న విడుదలైంది. నాలుగు క్యాంపస్లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆగస్టు 23 & 27 తేదీలలో నూజివీడు ట్రిపుల్ ఐటీ లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. క్యాంపస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్సైట్లో పొందుపరిచారు. ఫేజ్- 3 కౌన్సెలింగ్ కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్ ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

PHASE-3 CALL LETTERS

LIST OF WAIT LIST CANDIDATES FOR PHASE - 3 COUNSELLING

CAMPUS CHANGED CANDIDATES LIST

DOWNLOAD CAMPUS CHANGE ORDER

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

========================

UPDATE 14-08-2023

ట్రిపుల్ ఐటీల్లో మూడో విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

క్యాంపస్ మార్పుకి అవకాశం

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో మూడో విడత కౌన్సెలింగ్ కు ఆగస్టు 16 వరకు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కులపతి కేసీ రెడ్డి తెలిపారు. ఆగస్టు 23 న నూజివీడు క్యాంపస్ లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మొదటి మరియు రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. క్యాంపస్ మార్పు, మూడో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 19న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, సీట్లు పొందిన వారు 23 న నూజివీడు క్యాంపస్ లో కౌన్సెల్లింగ్ జరుగును.

జనరల్ కేటగిరీలో రెండో దశ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు: 289

స్పెషల్ కేటగిరీలో రెండో దశ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు: 5

రిజిస్ట్రేషన్ తేదీలు: 12-08-2023 నుండి 16-08-2023 వరకు

క్యాంపస్ మార్పుకి అవకాశం: 12-08-2023 నుండి 16-08-2023 వరకు 

ఎంపికైన జాబితా విడుదల తేదీ: 19-08-2023 

మూడో విడత కౌన్సెల్లింగ్ తేదీ: 23-08-2023

VACANT SEATS DETAILS AFTER 2ND PHASE

REGISTRATION FOR 3RD PHASE

CAMPUS CHANGE FORM FOR 3RD PHASE

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

========================

UPDATE 04-08-2023

ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు ఎంపికైన జాబితా విడుదల

క్యాంపస్ మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీ: 09-08-2023 & 10-08-2023

ఏపీ లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశానికి సంబంధించి రెండో విడత (ఫేజ్-2) అర్హులైన అభ్యర్థుల జాబితా ఆగస్టు 4న విడుదలైంది. నాలుగు క్యాంపస్లలో ఖాళీగా ఉన్న 829 సీట్ల భర్తీకి ఆగస్టు 9, 10 తేదీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీల లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. క్యాంపస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్సైట్లో పొందుపరిచారు. ఫేజ్- 2 కౌన్సెలింగ్ కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్ ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

PHASE-2 PROVISIONAL SELECTION LIST

PHASE-2 CAMPUS CHANGED CANDIDATES LIST

PHASE-2 CALL LETTERS

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

========================

UPDATE 28-07-2023

ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

క్యాంపస్ మార్పుకి అవకాశం

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్ కు శుక్రవారం (జులై 28) నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కులపతి కేసీ రెడ్డి తెలిపారు. 9,10వ తేదీల్లో నూజివీడు క్యాంపస్ లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. క్యాంపస్ మార్పు, రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 4న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, సీట్లు పొందిన వారు 11న ఆయా క్యాంపస్ ల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. 17 వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అవుతాయి.

జనరల్ కేటగిరీలో మొదటి దశ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు: 751

స్పెషల్ కేటగిరీలో మొదటి దశ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు: 14

రెండో విడత కౌన్సెల్లింగ్ తేదీలు: 09-08-2023 నుండి 10-08-2023 వరకు

రిజిస్ట్రేషన్ తేదీలు: 28-07-2023 నుండి 01-08-2023 వరకు

క్యాంపస్ మార్పుకి అవకాశం: 28-07-2023 నుండి 01-08-2023 వరకు  

ఎంపికైన జాబితా విడుదల తేదీ: 04-08-2023  

తరగతుల ప్రారంభం: 17-08-2023 నుండి  

VACANT SEATS DETAILS AFTER 1ST PHASE

REGISTRATION FOR 2ND PHASE

CAMPUS CHANGE FORM FOR 2ND PHASE

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

========================

UPDATE 27-07-2023

స్పోర్ట్స్ కేటగిరీ లో ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల - స్పోర్ట్స్ కేటగిరీ లో అర్హత కానీ అభ్యర్ధుల జాబితా కూడా విడుదల

స్పోర్ట్స్ కేటగిరీ ఎంపికైన జాబితాలో ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే, 01.08.2023 సాయంత్రం 5:00 గంటలలోపు grievances2023@rgukt.in కి ఇమెయిల్ రాయండి.

CLICK FOR SELECTED LIST

CLICK FOR NOT ELIGIBLE LIST

PRESS NOTE

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

========================

UPDATE 13-07-2023

Provisionally Selected Candidates for Four Campuses

నాలుగు క్యాంపస్‌ల లో ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ఇదే 👇👇👇 

RK VALLEY CAMPUS

NUZVID CAMPUS

ONGOLE CAMPUS

SRIKAKULAM CAMPUS 

GLOBAL LIST

PHASE – 1 – CUTOFF MARKS

DOWNLOAD CALL LETTER

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

========================

UPDATE 03-07-2023

SPECIAL CATEGORY DETAILS

స్పెషల్ కేటగిరీ కాల్ లెటర్ విడుదల – సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి ఎంపికైన జాబితా విడుదల - సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీల వివరాలు ఇవే

DOWNLOAD CALL LETTER 


List Of Candidates for Special Category - Certificate Verification – 05/07/2023 to 09/07/2023 👇👇👇

CAP CATEGORY LIST (05/07/2023 TO 07/07/2023)

BSG CATEGORY LIST (06/07/2023)

NCC CATEGORY LIST (05/07/2023 TO 07/07/2023)

PH CATEGORY LIST (06-07-2023)

SPORTS CATEGORY (06/07/2023 TO 09/07/2023)

WEBSITE

MAIN WEBSITE

========================

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు జూన్ 3న ప్రకటన విడుదల చేయనున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు విద్యార్థులు జూన్ 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.

అడ్మిషన్ షెడ్యూల్, ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ, కౌన్సెలింగ్ తేదీలు, ఎంపిక విధానం, తరగతులు ప్రారంభమయ్యే తేదీ, ఫీజు నిర్మాణం మరియు అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సంబంధిత సమాచారంపై వివరణాత్మక నోటిఫికేషన్ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.rgukt.in లో అందుబాటులో ఉంచబడుతుంది.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 03/06/2023  

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04/06/2023 

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 26/06/2023 

స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 05/07/2023 నుండి 09/07/2023 వరకు

ప్రొవిజనల్ జాబితా విడుదల తేదీ: 13/07/2023    

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 21/07/2023 నుండి 25/07/2023 వరకు (క్యాంపస్ ల వారీగా వేర్వేరు తేదీలు)   

========================

ONLINE APPLICATION

PRESS NOTE ON ADMISSIONS (ENGLISH)

PRESS NOTE ON ADMISSIONS (TELUGU)

PAPER ADVERTISEMENT

DETAILED NOTIFICATION

ANNEXURES

IMPORTANT DATES

ADMISSIONS WEBSITE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags