School Admissions: Action Plan for 100%
Enrolment and School Preparedness for the Academic Year
2023-24
========================
ఏపీ లోని
పిల్లల్ని బడిలో చేర్పించేందుకు మే 8 నుంచి
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.
========================
* 8-12 వరకు మండల, డిప్యూటీ విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, సెక్టోరల్
అధికారులతో జిల్లా విద్యాధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ, వార్డు సచివాలయ విద్య, సంక్షేమ
సహాయకులు,
ఏఎన్ఎంలు కలిసి బడి ఈడు పిల్లల రిజిస్టర్ ను సిద్ధం
చేస్తారు.
* 15-19 వరకు ర్యాలీలు, పిల్లల జాబితాల
ప్రదర్శన,
తల్లిదండ్రుల కమిటీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రవేశాల డ్రైవ్ నిర్వహిస్తారు.
* 22-26 వరకు పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు, టీసీలు
తీసుకున్న 1-9 తరగతుల విద్యార్థుల వివరాలు
సేకరిస్తారు.
* 29 నుంచి జూన్ 2 వరకు బడి మానేసిన పిల్లలు, బాలకార్మికుల జాబితాలను సిద్ధం చేస్తారు.
* జూన్ 5 నుంచి 9 వరకు ప్రవేశాల
డ్రైవ్,
పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు
చేయాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
========================
========================
0 Komentar