Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tata Steel Aspiring Engineers Program 2023 – Details Here

 

Tata Steel Aspiring Engineers Program 2023 – Details Here

టాటా స్టీల్ అస్చైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023 - జీతభత్యాలు: శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30,000  - ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7లక్షలు

===========================

టాటా స్టీల్-ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు టాటా గ్రూప్ ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టాటా స్టీల్ అస్చైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023

ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు.

విభాగాలు: సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /  ఇన్స్ట్రుమెంటేషన్ / పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, బెనిఫికేషన్ ఇంజినీర్, జియోఇన్ఫర్మేటిక్స్ తదితరాలు.

ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ ఇంజినీరింగ్ / ఎంటెక్ / ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 01.06.2023 వరకు 30 ఏళ్లు మించకూడదు.

ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.

జీతభత్యాలు: శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 11.06.2023

===========================

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

===========================

Previous
Next Post »
0 Komentar

Google Tags