Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ANGRAU Admissions 2023-24: Diploma Programmes – Details Here

 

ANGRAU Admissions 2023-24: Diploma Programmes – Details Here

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా ప్రోగ్రామ్ లు – పూర్తి వివరాలు ఇవే

==========================

గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం... 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సీట్లు, ప్రోగ్రామ్ వివరాలు:

1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 578; అనుబంధ- 2060

2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 340

3. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 40

4. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 60; అనుబంధ- 330

మొత్తం సీట్లు: ప్రభుత్వ- 688; అనుబంధ - 2770.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31-08-2023 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు రూ.400; మిగతా అభ్యర్ధులందరికీ రూ.800.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 14.06.2023.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 30.06.2023. 10.07.2023

మొదటి దశ ఆన్లైన్ కౌన్సెలింగ్: 17.07.2023.   TBA

రెండో దశ ఆన్లైన్ కౌన్సెలింగ్: 27.07.2023.  TBA

మూడో దశ ఆన్లైన్ కౌన్సెలింగ్:  TBA

==========================

APPLY HERE

INFORMATIONBULLETIN 

WEBSITE

MAIN WEBSITE

========================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags