State Brilliance Awards 2023:
Felicitation Program to 10th Class & Inter Topper Students – New G.O Released
స్టేట్
బ్రిలియన్స్ అవార్డ్స్ 2023: 10వ తరగతి & ఇంటర్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం – తాజా ప్రభుత్వ
ఉత్తర్వులు జారీ
========================
పదవ తరగతి
మరియు ఇంటర్ పరీక్షలలో (ప్రభుత్వ
పాఠశాలలలో) అత్యధిక మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తో పాటు పాఠశాల స్థాయి
లోనూ సన్మానిస్తారు.
పాఠశాల స్థాయి
కార్యక్రమం: 12/06/2023 నుండి 19/06/2023 వరకు
నియోజకవర్గ
స్థాయి కార్యక్రమం: 15/06/2023
జిల్లా
స్థాయి కార్యక్రమం: 17/06/2023
రాష్ట్ర
స్థాయి కార్యక్రమం: 20/06/2023
School Education -JAGANANNA ANIMUTYALU
(STATE BRILLIANCE AWARDS) - Felicitation Program to the meritorious students
who have secured the top three highest marks in SSC Public Examinations,
April-2023 from the schools, which are under different Government Managements
and who have secured top marks in each group of MPC, BIPC, HEC and CEC/MEC in
Intermediate Public Examinations, March-2023 from the colleges, which are under
different Government Managements-Orders- Issued.
SCHOOL EDUCATION (EXAMS) DEPARTMENT
G.O.Ms.No.49, Date: 09.06.2023.
========================
State Brilliance Awards 2023: 10వ తరగతి & ఇంటర్ టాపర్
విద్యార్థులకు సన్మాన కార్యక్రమం - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ - G.O.Ms.No.44,
Date: 18/05/2023
========================
0 Komentar