Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Engineer Recruitment 2023: Apply for 205 Project & Trainee Engineer Posts – Details Here

 

BEL Engineer Recruitment 2023: Apply for 205 Project & Trainee Engineer Posts – Details Here

బెల్ - బెంగళూరులో 205 ట్రెయినీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.30,000-రూ.40,000

========================

బెంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 205

ట్రెయినీ ఇంజినీర్-191,

ప్రాజెక్ట్ ఇంజినీర్-14 పోస్టులు.

విభాగాలు: సమాచారం సాంకేతికత/సమాచారం సైన్స్ /ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్ / కమ్యూనికేషన్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు.

అర్హత:

1. ట్రెయినీ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్ ను అనుసరించి ఇంజినీరింగ్ బీఎస్సీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.40000 చెల్లిస్తారు.

2. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్ ను అనుసరించి ఇంజినీరింగ్ బీఎస్సీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.30000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

1. ప్రాజెక్ట్ ఇంజినీర్: రూ.472.

2. ట్రెయినీ ఇంజినీర్: రూ.177.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 24.06.2023.

========================

NOTIFICATION

APPLY HERE

PAYMENT

CAREER PAGE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags