Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DGE AP Recruitment 2023: Apply for Jr Assistants & Data Processing Assistant Posts – Details Here

 

DGE AP Recruitment 2023: Apply for Jr Assistants & Data Processing Assistant Posts – Details Here

ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఆఫీసు రిక్రూట్మెంట్ 2023: జూనియర్ అసిస్టెంట్ & డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు – వివరాలు ఇవే

=======================

UPDATE 30-07-2023

జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అభ్యర్థుల తాజా షార్ట్‌లిస్ట్ జాబితా విడుదల

CLICK FOR SHORT LIST (REVISED)

WEBSITE

=======================

UPDATE 25-07-2023

జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ జాబితా విడుదల

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు: 27-07-2023 & 28-07-2023

CLICK FOR SHORT LIST

WEBSITE

=======================

ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో పొరుగు సేవలు (అవుట్ సోర్సింగ్) ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ & డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్ అసిస్టెంట్: 11 పోస్టులు

2. డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్: 1 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 12.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ / పీజీడీసీఏ / డీసీఏ / ఇంజినీరింగ్ సర్టిఫికెట్ / కంప్యూటర్ లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 01.01.2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.18,500;

ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-06-2023  

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 23-06-2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 07-07-2023, 14-07-2023

జాబితా (short-list) ఎంపిక తేదీ: 11-07-2023, 18-07-2023, 25-07-2023

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ: 13-07-2023 & 14-07-2023, 20-07-2023 & 21-07-2023, 27-07-2023 & 28-07-2023

కంప్యూటర్ట్ ప్రావీణ్యత టెస్ట్: 16-07-2023 & 17-07-2023, 25-07-2023& 26-07-2023, 31-07-2023 & 01-08-2023

తుది జాబితా విడుదల తేదీ: 19-07-202331-07-2023, 04-08-2023

=======================

REVISED SCHEDULE (LATEST)

REVISED SCHEDULE

REGISTRATION

NOTIFICATION

SCHEDULE

USER MANUAL

WEBSITE

AP BSE WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags