Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU: Dr.B.R.Ambedkar Open University MBA Entrance Test: 2023-24 – All the Details Here

 

BRAOU: Dr.B.R.Ambedkar Open University MBA Entrance Test: 2023-24 – All the Details Here

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంబీఏ ప్రవేశ పరీక్ష: 2023-24 – పూర్తి వివరాలు ఇవే

==========================

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ... 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి నిర్వహించే ఎంబీఏ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు జారీ చేసింది.

ప్రోగ్రామ్ వివరాలు:

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) ప్రోగ్రామ్

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్, ఓరియంటల్ లాంగ్వేజెస్ మినహా) ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. ఇతరులకు రూ.1500.

ముఖ్యమైన తేదీలు. . .

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 21-06-2023 

ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు చివరి తేదీ: 30-07-2023.

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 20-08-2023.

హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 25-08-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 31-08-2023.

==========================

NOTIFICATION

SCHEDULE

PAYMENT

APPLICATION

WEBSITE

MAIN WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags