Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EMRS Recruitment 2023: Apply for 4062 Teaching & Non-Teaching Posts – Details Here

 

EMRS Recruitment 2023: Apply for 4062 Teaching & Non-Teaching Posts – Details Here

EMRS రిక్రూట్‌మెంట్ 2023: టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులు (మొత్తం ఖాళీలు: 4062) - జీతభత్యాలు: నెలకు రూ.18,000-రూ.2,09,200

=========================

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ ఈఎస్ఓఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఈఎన్ఎస్ఈ)-2023

మొత్తం ఖాళీలు: 4062

పోస్టుల వారీగా ఖాళీలు:

1. ప్రిన్సిపల్-303

2. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 2266

3. అకౌంటెంట్-361

4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 759

5. ల్యాబ్ అటెండెంట్: 373

విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు.

అర్హత:

1. ప్రిన్సిపల్: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు.

2. పీజీటీ: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

3. అకౌంటెంట్: డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

4. జేఎస్ఏ: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

5. ల్యాబ్ అటెండెంట్: 10వ/ 12వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు:

1. ప్రిన్సిపల్: నెలకు రూ.78,800-రూ.2,09,200 చెల్లిస్తారు.

2. పీజీటీ: నెలకు రూ.47,600-రూ.1,51,100 చెల్లిస్తారు.

3. అకౌంటెంట్: నెలకు రూ.35,400-రూ.1,12,400 చెల్లిస్తారు.

4. జేఎస్ఏ: నెలకు రూ. 19,900 - రూ. 63,200 చెల్లిస్తారు.

5. ల్యాబ్ అటెండెంట్: నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు:

1. ప్రిన్సిపల్: రూ.2000.

2. పీజీటీ: రూ.1500

3. నాన్ టీచింగ్ స్టాఫ్: రూ.1000.

దరఖాస్తుకు చివరి తేది: 31.07.2023

=========================

INFORMATION BULLETIN

ADVERTISEMENT ENGLISH

SYLLABUS - PRINCIPALS

APPLICATION - PRINCIPAL

SYLLABUS - PGT

APPLICATION - PGT

SYLLABUS - NON–TEACHING STAFF

APPLICATION - NON-TEACHING STAFF

RECRUITMENT RULES

JOB DETAILS PAGE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags