IIT Kharagpur Recruitment 2023: Apply for
Various Non-Teaching Posts – Details Here
ఐఐటీ-ఖరగ్
పూర్ లో 153 నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు - జీతభత్యాలు: నెలకు
రూ.21,700-రూ.1,12,400
=======================
ఖరగ్ పూర్
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 153
పోస్టులు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్, స్టాఫ్ నర్స్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్
టెక్నీషియన్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్
అసిస్టెంట్, డ్రైవర్ గ్రేడ్, సెక్యూరిటీ, ఇన్స్పెక్టర్
తదితరాలు.
అర్హత:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా/
ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 25-30
ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు:
నెలకు రూ.21,700-రూ.1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్, ఇంటెరాక్షన్ ద్వారా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
ఫీజు: రూ.500.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
తేది: 05.07.2023.
=======================
=======================
0 Komentar