M-Yoga Mobile App in Collabration with
WHO – Know the Details
ఎమ్-యోగా యాప్: ప్రపంచ ఆరోగ్యసంస్థ సహకారంతో ఎమ్-యోగా మొబైల్ యాప్
==========================
‘ప్రపంచ
ఆరోగ్యసంస్థ సహకారంతో భారత్ మరో అడుగువేసింది. రెండూ కలిసి ఎమ్-యోగా యాప్ను
తీసుకువచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో యోగా శిక్షణ వీడియోలు దీని ద్వారా
అందుబాటులోకి రానున్నాయి.
యోగాను తమ
జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఆశించే వారికి ఈ యాప్ ఉపకరించనుంది. ఇంటి వద్దే
సులభంగా యోగాసనాలు వేసేందుకు వీలుగా వీడియోలు, ఆడియో
ప్రాక్టీస్ సెషన్లను అందించనుంది. 12 నుంచి 65ఏళ్ల మధ్య వయస్కులు దీన్ని వినియోగించవచ్చు. యోగాసనాలు
సాధనచేసే సమయంలో ఇది వారికి సహచరిగా ఉండనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ యాప్ రూపకల్పనలో
పాల్గొన్నాయి. అలాగే అంతర్జాతీయంగా పలువురు నిపుణుల అభిప్రాయాలను సేకరించారు.
మరోపక్క వినియోగదారుల గోప్యతకు ఈ యాప్ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇది వారి నుంచి
ఎటువంటి సమాచారాన్ని సేకరించదు. ప్రస్తుతం ఎమ్-యోగా యాప్ ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో
అందుబాటులో ఉంది.
Yoga has been found to be effective in promoting health and is useful in improving the conditions of patients with cardiovascular diseases, stroke, diabetes and mental disorders. It is recognized as an tool to promote physical activity and recognized as such by WHO. With support from the Ministry of Ayurveda, Yoga & Naturopathy, Unani, Siddha and Homoeopathy (Ministry of AYUSH), Govt of India, WHO is developing a Benchmark Document for Training in Yoga as part of its global strategy to strengthen the quality, safety and effectiveness of Traditional and Complementary Medicine. This partnership has gone from strength to strength, most recently with the development of the mYoga app. This is an app for the general public and for yoga teachers to use in their daily life and teaching. It includes WHO approved yoga teaching and practice sessions of different durations developed through extensive international expert consultation processes. The app is safe and secure, collecting no data from users at all, and can be used as a daily yoga companion for persons aged 12-65 years. It will be available in all six UN languages and in Hindi.
==========================
0 Komentar