Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NHPC Recruitment 2023: Apply for 388 JE, Supervisor and Draftsman – Details Here

 

NHPC Recruitment 2023: Apply for 388 JE, Supervisor and Draftsman Details Here  

ఎన్‌హెచ్ పీసీలో 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.25,000- - రూ.1,19,500

=========================

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్ లోని ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ)... కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 388  

1. జూనియర్ ఇంజినీర్ (సివిల్): 149 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 74 పోస్టులు

3. జూనియర్ ఇంజినీర్ (మెకానికల్): 63 పోస్టులు

4. జూనియర్ ఇంజినీర్ (ఇ&సి) 10 పోస్టులు

5. సూపర్వైజర్ (ఐటీ): 09 పోస్టులు

6. సూపర్వైజర్ (సర్వే): 19 పోస్టులు

7. సీనియర్ అకౌంటెంట్: 28 పోస్టులు

8. హిందీ ట్రాన్స్లేటర్: 14 పోస్టులు

9. డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్): 14 పోస్టులు

10. డ్రాఫ్ట్స్ మ్యాన్ (ఎలక్ట్రికల్/ మెకానికల్): 08 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 30-06-2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు జూనియర్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్ కు రూ.29,600 - రూ.1,19,500; హిందీ ట్రాన్స్లేటరు కు రూ.27,000 - రూ.1,05,000; డ్రాఫ్ట్స్ మ్యాన్- రూ.25,000-రూ.85,000 .

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దేహ్రాడూన్, దిల్లీ, గ్యాంగ్టక్, గువాహటీ, హైదరాబాద్, ఈటానగర్, జైపుర్, జమ్మూ, కోల్కతా, లఖ్ నవూ, ముంబయి, రాంచీ. దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (ఎన్సీఎల్) కేటగిరీలకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 09-06-2023.

ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ: 30-06-2023.

=========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags