Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SCCL Recruitment 2023: Apply for ITI Apprentice Posts – Details Here

 

SCCL Recruitment 2023: Apply for ITI Apprentice Posts – Details Here

సింగరేణిలో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు – అర్హత, స్టైపెండ్ మరియు దరఖాస్తు వివరాలు ఇవే

=======================   

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, హెన్ఆర్డీ విభాగం... 2023-24 సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ట్రేడ్ అప్రెంటిస్ షిప్

ట్రేడ్లు: ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్లు, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్: ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం: ఎస్సీసీఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ధ్రువపత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్ అందజేయవచ్చు.

దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీ, సంబంధిత వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో అందజేయవచ్చు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-06-2023

దరఖాస్తు చివరి తేదీ: 28 -06-2023.

=======================   

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=======================   

Previous
Next Post »
0 Komentar

Google Tags