TS: Eklavya Model
Residential Schools Empanelment of Guest Teachers 2023-24 – Details Here
తెలంగాణ ఏకలవ్య
ఆదర్శ పాఠశాలల్లో 239 బోధన కొలువులు - జీతభత్యాలు:
నెలకు పీజీటీలకు రూ.35,750; టీజీటీలకు రూ.34,125.
=========================
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్ఈఎస్) ... 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన అతిథి ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంపికైన ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ సిలబస్ ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. బోధనతో పాటు రెసిడెన్షియల్ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్ ప్రాతిపదికన బోర్డింగ్ లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్ లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది.
I. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ)
సబ్జెక్ట్
వారీగా ఖాళీలు:
1. ఇంగ్లిష్ - 15
2. హిందీ – 09
3. గణితం- 11
4.
భౌతికశాస్త్రం- 18
5.
కెమిస్ట్రీ- 05
6. జీవ శాస్త్రం
- 13
7. చరిత్ర-
16
8.
భూగోళశాస్త్రం- 17
9. కామర్స్ -
05
10.
ఎకనామిక్స్- 10
11. తెలుగు-
07
12. ఐటీ - 13
II. ట్రెయిన్డ్
గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
సబ్జెక్ట్ వారీగా ఖాళీలు:
1. ఇంగ్లిష్-
27
2. హిందీ- 12
3. తెలుగు-
17
4. గణితం- 14
5. 25-19
6. సోషల్ సైన్సెస్- 11
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్, ఎంఫిల్, ఎంఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు బోధననానుభవం కలిగి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 01-07-2023 నాటికి 60 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు పీజీటీలకు రూ.35,750; టీజీటీలకు రూ.34,125.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, బోధన అనుభవం, డెమో తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ/ఎస్టీ
అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2023.
=========================
=========================
0 Komentar