TSPSC: Group-4 (Notification 19/2022) – All the Details
టీఎస్పీఎస్సీ:
గ్రూప్-4
నియామక పరీక్ష (నోటిఫికేషన్ 19/2022) – పూర్తి వివరాలు ఇవే
==========================
UPDATE
01-07-2023
పరీక్ష తేదీ: 01-07-2023
PAPER-1
QUESTION PAPER WITH KEY
PAPER-2
QUESTION PAPER WITH KEY
==========================
టీఎస్
పీఎస్సీ గ్రూప్-4 నియామక పరీక్ష హాల్
టికెట్లు విడుదల అయ్యాయి.
టీఎస్
పీఎస్సీ వెబ్సైటు నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఒక
ప్రకటనలో తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.
చివరి నిమిషం వరకు వేచిచూడకుండా ముందుగానే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని నియమ, నిబంధనలను తెలుసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర
వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు
చేసుకున్నారు. జులై 1న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.
==========================
పరీక్ష తేదీ:
01/07/2023 - 10.00 AM to 12.30 PM & 02:30 PM to 05:00 PM
==========================
==========================
0 Komentar