UPSC Recruitment
2023: Apply for 261 Various Posts – Details Here
యూపీఎస్సీ: కేంద్ర
శాఖల్లో 261 ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్, జేటీవో పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
========================
కేంద్ర
ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల
వారీగా ఖాళీల వివరాలు:
1. ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్- 80
2. ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్- 44
3. లైవ్ స్టాక్ ఆఫీసర్- 06
4. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్- 05
5. పబ్లిక్ ప్రాసిక్యూటర్- 23
6. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్- 86
7. అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్ 1- 03
8. అసిస్టెంట్ సర్వే ఆఫీసర్- 07
9. ప్రిన్సిపల్ ఆఫీసర్- 01
10. సీనియర్ లెక్చరర్ - 06
మొత్తం
పోస్టుల సంఖ్య: 261.
అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో
పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఉంటుంది.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 13-07-2023.
========================
========================
0 Komentar