Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAI Recruitment 2023: Apply for 342 Junior Executive and Assistant Posts - Details Here

 

AAI Recruitment 2023: Apply for 342 Junior Executive and Assistant Posts - Details Here

ఎయిర్పోర్ట్స్ అథారిటీలో 342 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ.31,000-రూ.1,40,000

========================

న్యూదిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) 09 పోస్టులు

2. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) 09 పోస్టులు

3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్): 237 పోస్టులు

4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్): 66 పోస్టులు

5. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్): 03 పోస్టులు

6. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా): 18 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 342.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్, ఎలీల్బీ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 04.09.2023 నాటికి సీనియర్/ జూనియర్ అసిస్టెంట్ కు 30 ఏళ్లు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు  27 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు  రూ.40000-రూ.140000; సీనియర్ అసిస్టెంట్ కు  రూ.36000- రూ.110000; జూనియర్ అసిస్టెంట్ కు  రూ.31000-రూ.92000.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్, ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.08.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.09.2023.

========================

APPLY HERE (Turn Your Mobile)

NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags