AGRICET & AGRIENGGCET – 2023: All the Details Here
అగ్రిసెట్
అండ్ అగ్రి ఇంజినీరింగ్ సెట్ 2023: పూర్తి వివరాలు ఇవే
=========================
హైదరాబాద్
లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం... 2023-24 విద్యా సంవత్సరానికి అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజినీరింగ్ సెట్
2023
నోటిఫికేఫన్ ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా
అర్హులైన డిప్లొమా అభ్యర్థులు పీజేటీఎస్ అగ్రి వర్సిటీ పరిధిలో బీఎస్సీ (ఆనర్స్)
అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్, బీటెక్ (అగ్రి
ఇంజినీరింగ్) డిగ్రీ ప్రోగ్రామ్లో ప్రవేశాలు పొందవచ్చు.
అగ్రిసెట్-2023
అర్హత:
డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్
ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 17 నుంచి 22 సంవత్సరాల మధ్య
ఉండాలి.
మొత్తం
సీట్లు: 116.
అగ్రి
ఇంజినీరింగ్ సెట్ 2023
అర్హత: డిప్లొమా (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 23 సంవత్సరాల మధ్య
ఉండాలి.
మొత్తం
సీట్లు: 10.
ఎంపిక
ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 1400; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు రూ.700.
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-07-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2023.
ఆన్లైన్
పరీక్ష తేదీ: 26-08-2023.
=========================
=========================
0 Komentar