ఏపీ లో ఉపాధ్యాయ
పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్ ఆగస్టు లో విడుదల అయ్యే అవకాశం - విద్యాశాఖ
మంత్రి
=======================
ఏపీ లో ఉపాధ్యాయ
పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్ ను వచ్చే నెలలో విడుదల చేస్తామని
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం (జులై 11న) తెలిపారు. ఆగస్టులో డీఎస్సీ ప్రకటన ఉండే అవకాశముందన్నారు. ఉపాధ్యాయ ఖాళీల
భర్తీ ప్రకటన కోసం సీఎం కసరత్తు చేస్తున్నారని మంత్రి బొత్స తెలిపారు.
ఆయన మంగళవారం
ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వేగంగా డీఎస్సీ ప్రకటించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో
హన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలి పారు. ఖాళీల వివరాల సేకరణతో పాటు డీఎస్సీ
నిర్వహణకు సంబంధిత అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నారని వివరించారు.
=======================
0 Komentar