Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BECIL Recruitment 2023: Apply for 250 Field Assistant Posts – Details Here

 

BECIL Recruitment 2023: Apply for 250 Field Assistant Posts – Details Here

బీఈసీఐఎల్ లో 250 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.22,744

=========================

న్యూదిల్లీలోని దిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ)లో పని చేయుటకు బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 250

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు.

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు: 21-30 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.22,744 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 20.07.2023.

=========================

NOTIFICATION

REGISTRATION

CAREERS PAGE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags