Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank of Maharashtra Recruitment 2023: Apply for 400 Officer Scale II & III Posts – Details Here

 

Bank of Maharashtra Recruitment 2023: Apply for 400 Officer Scale II & III Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులు - జీత భత్యాలు: నెలకు పోస్టులకు రూ.48,170 - రూ.78,230

=======================

పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర... దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.:

1. ఆఫీసర్ స్కేల్-3: 100 పోస్టులు

2. ఆఫీసర్ స్కేల్-2: 300 పోస్టులు

అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 25-38 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్ -2 పోస్టులకు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు స్కేల్-3 పోస్టులకు రూ. 63,840 - రూ.78,230 స్కేల్-2 పోస్టులకు రూ.48,170- రూ.69,810.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1180(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118).

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-07-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2023.

=======================

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags