CBSE – 10th & 12th
Supplementary Exams 2023 – Download Admit Cards – Check the Date Sheets Here
సీబీఎస్ఈ - పదవ
మరియు పన్నెండవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు - అడ్మిట్ కార్డులు విడుదల – పరీక్షల తేదీల
వివరాలు ఇవే
=========================
సీబీఎస్ఈ పదవ మరియు పన్నెండవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జులై 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
రెగ్యులర్ విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత స్కూల్స్ వివరాలతో
లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైవేటు అభ్యర్థులు క్రింద ఇవ్వబడ్డ మరొక లింక్
పై క్లిక్ చేసి తమ వివరాలను సమర్పించడం ద్వారా అడ్మిట్ కార్డులు పొందవచ్చు. జులై
17 నుంచి 22 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
=========================
ADMIT CARDS FOR PVT
CANDIDATES
DATE
SHEET FOR CLASS-XII EXAMS
=========================
0 Komentar