DME AP Recruitment 2023: Apply for 590 Assistant
Professor Posts – Details Here
ఏపీలో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
==========================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్
మెడికల్ ఎడ్యుకేషన్... ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ ఆసపత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన
వెలువడింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్
ప్రొఫెసర్: 590 పోస్టులు
స్పెషాలిటీలు:
సి.టి.సర్జరీ, కార్డియాలజీ, ఎండోకైనాలజీ, మెడికల్ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్
సర్జరీ,
సర్జికల్ జీఈ, సర్జికల్
అంకాలజీ,
యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ, మెడిసిన్
జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీసీ, ఆర్థోపెడిక్స్ తదితరాలు.
అర్హత:
మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ డీఎంఏ)
ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 42 ఏళ్లు
మించకూడదు.
ఎంపిక
ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్
వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ
అభ్యర్థులకు రూ.500.
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 17-07-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 26-07-2023.
==========================
==========================
0 Komentar