Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCL Recruitment 2023: Apply for 700 Graduate & Diploma Apprentice Posts – Details Here

 

NCL Recruitment 2023: Apply for 700 Graduate & Diploma Apprentice Posts – Details Here

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్-మధ్యప్రదేశ్ లో 700 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ.8000-రూ.9000

=======================

మధ్యప్రదేశ్ లోని  నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) 2023-24 విద్యాసంవత్సరానికి గాను కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 700

గ్రాడ్యుయేట్/డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్ ట్రెయినీలు.

విభాగాలు: మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమా, మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 18-26 ఏళ్లు ఉండాలి.

శిక్షణ వ్యవధి: 1 ఏడాది.

స్టైపెండ్: నెలకు రూ.8000-రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.07.2023.

దరఖాస్తు చివరి తేది: 03.08.2023.

=======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags