Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PGCIL Recruitment 2023: Apply for 1045 Apprentice Posts – Details Here

 

PGCIL Recruitment 2023: Apply for 1045 Apprentice Posts – Details Here

పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ.13,500 నుంచి రూ.17,500.

=========================

హరియాణా రాష్ట్రం గుడ్గావ్లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)... 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

పీజీసీఐఎల్ రీజియన్ వారీగా ఖాళీలు:

1. కార్పొరేట్ సెంటర్ (గుడ్గావ్)- 53

2. నార్తర్న్ రీజియన్-1 (ఫరీదాబాద్) - 135

3. నార్తర్న్ రీజియన్-2 (జమ్ము) - 79

4. నార్తర్న్ రీజియన్-III (లఖ్నవూ)- 93

5. ఈస్ట్రన్ రీజియన్-1 (పట్నా) - 70

6. ఈస్ట్రన్ రీజియన్-2 (కోల్కతా) – 67

7. నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్) - 115

8. ఒడిశాప్రాజెక్ట్స్ (భువనేశ్వర్) - 47

9. వెస్ట్రన్ రీజియన్-1 (నాగ్ పూర్) - 105

10. వెస్ట్రన్ రీజియన్-2 (వడోదర) - 106

11. సదరన్ రీజియన్-1 (హైదరాబాద్)- 70

12. సదరన్ రీజియన్-2 (బెంగళూరు)- 105

మొత్తం ఖాళీల సంఖ్య: 1045.

అప్రెంటిషిప్ ట్రేడ్ విభాగాలు: గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్), హెచార్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, ఐటీఐ - ఎలక్ట్రిషియన్, డిప్లొమా (ఎలక్ట్రికల్), డిప్లొమా (సివిల్), గ్రాడ్యుయేట్ (సివిల్), లా ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్.

అర్హత: విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎలీల్బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

కనిష్ఠ వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఏడాది.

స్టైపెండ్: విభాగాన్ని అనుసరించి నెలకు రూ.13,500 నుంచి రూ.17,500.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01-07-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2023.

=========================

NOTIFICATION DETAILS

APPRENTICE INDIA WEBSITE

NATS WEBSITE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags