Reliance Jio launches JioBook 2023 (4G-Enabled)
- Price, Booking and Specification Details Here
రిలయన్స్
జియో బుక్ ల్యాప్‌టాప్ - ధర, బుకింగ్ మరియు
ఫీచర్ల వివరాలు ఇవే
===========================
రిలయన్స్
జియోబుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చింది. ఇంతకీ జియోబుక్
ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎలా
ఉండనుంది.
టెక్ ప్రియుల
కోసం జియో మరో కొత్త డివైస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అడ్వాన్స్డ్ జియో
ఆపరేటింగ్ సిస్టమ్ (జియోఓస్)తో కొత్త 'జియో బుక్ ను
నేడు (జులై 31) ఆవిష్కరించింది. 4G Lite జియో సిమ్ కార్డు, డ్యుయల్
బ్యాండ్ వైఫై, బ్లూటూట్ 5.0 వెర్షన్ ఈ జియో బుక్ ను వినియోగదారులకు అందుబాటులోకి
తీసుకొచ్చింది. ఇందులో 4GB ర్యామ్, 64 GB ఫ్లాష్ మెమరీ (256 GB వరకు ఎక్స్పాండబుల్), 11.6 అంగుళాల హెచ్
డిస్ప్లే ఉంటుంది. కేవలం 990 గ్రాములు మాత్రమే
ఉండే దీని ధరను.. కంపెనీ రూ. 16,499గా నిర్ణయించింది.
===========================
PRODUCT
DETAILS - ORDER DETAILS
===========================
0 Komentar