RGUKT Basar Recruitment 2023: Apply for Guest
Faculty and Guest Laboratory Staff – Details Here
ఆర్జీయూకేటీ
బాసర ట్రిపుల్ ఐటీలో టీచింగ్, నాన్ టీచింగ్
పోస్టులు (గెస్ట్) – జీతాభత్యాలు:
నెలకు రూ.14,500. - రూ.37,000
=========================
బాసరలోని
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)... 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన కింది
టీచింగ్,
నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ
చేయడానికి ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్ధులు జులై 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల
వివరాలు:
1. గెస్ట్ ఫ్యాకల్టీ
విభాగాలు:
సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్
అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్
ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్
ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్మెంట్, తెలుగు.
2. గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్
విభాగాలు:
కెమికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, మెకానికల్
ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్
ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్.
3. గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
విభాగాలు:
కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, నెట్, స్లెట్, సెట్, పీహెచీ ఉత్తీర్ణులై
ఉండాలి.
వేతనం: నెలకు
గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.33,000 నుంచి రూ.37,000; గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కు రూ.17,500; గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కు రూ.14,500.
ఎంపిక
విధానం: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ. గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్/ గెస్ట్ ల్యాబ్ టెక్నీషియను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక చేస్తారు..
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 25-07-2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 30-07-2023
=========================
APPLICATION LINKS 👇
Guest faculty in Engineering: https://forms.gle/KrutWbFqE38AgKY17
Guest Faculty in Science &
Humanities: https://forms.gle/HDsnz7hQcY6iPGDz8
Guest Laboratory Assistant: https://forms.gle/u6gqfHHz7JLGTwhQ8
Guest Laboratory Technician: https://forms.gle/DzUrDKdLkeXAmDYj9
=========================
0 Komentar